Who is Priya Anand ? ప్రియా ఆనంద్ ఎవరు?

ప్రియా ఆనంద్ భారతీయ నటి మరియు మోడల్, ఆమె ప్రధానంగా తమిళ చిత్రాలలో కనిపిస్తుంది

ఆమె తెలుగు , హిందీ , కన్నడ మరియు మలయాళ చిత్రాలలో కూడా కనిపించింది 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా చేశారు 

ఇక ఆ తర్వాత ప్రియా ఆనంద్, రామ్ పోతినేని జంటగా నటించిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.

ప్రియా ఆనంద్ సిద్ధార్థ్ తో "180", శర్వానంద్ తో  "కో అంటే కోటి" వంటి సినిమాల్లో నటించింది.

తెలుగులో సరైన అవకాశాలు లేకపోయినా, వరుస తమిళ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రియా తనదైన ముద్ర వేస్తోంది.

ఈ భామ తెలుగులో కనిపించి దాదాపు పదకొండేళ్లు కావస్తోంది.

సుశాంత్‌తో మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది 

ఈ వెబ్ సిరీస్ జూలై 15 నుండి G5లో ప్రసారం చేయబడుతుంది