మెగా పవర్ స్టార్  రామ్ చరణ్‌కు  ఓ అభిమాని ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు.

CLICK FOR NEXT

రామ్ చరణ్ కోసం 264 కి.మీ నడిచిన అభిమాని | సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్

CLICK FOR NEXT

ఇంతకు ఎవరు ఆ వీరాభిమాని అనుకుంటున్నారా..? ఇవిగో వివరాలు

CLICK FOR NEXT

జైరాజ్ అనే వ్యక్తి రామ్ చరణ్‌కి వీరాభిమాని.  జైరాజ్ స్వస్థలం తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా గోర్లఖాన్ దొడ్డి గ్రామం

CLICK FOR NEXT 

జైరాజ్ అనే యువకుడు తన అరెకరం వరి పొలంలో రామ్ చరణ్ ముఖచిత్రం ఆకారంలో వరి పంటను సాగు చేసి అందులో పండిన బియ్యాన్ని చరణ్ కు కానుకగా ఇచ్చాడు

CLICK FOR NEXT 

చరణ్ నివాసంలో ఆయన్ను కలిసి బియ్యపు గింజలతో తాను వేసిన బొమ్మ గురించి వివరించి చెప్పాడు. ఆ అభిమానాన్ని ఆర్ట్ ను చూసి చరణ్ మురిసిపోయాడు 

CLICK FOR NEXT 

రామ్‌చరణ్‌కు గిఫ్ట్ అందజేస్తున్న వీరాభిమాని

CLICK FOR NEXT 

జైరాజ్ ఆ బొమ్మలను, తాను పండించిన బియ్యాన్ని ఇచ్చేందుకు 264 కిలోమీటర్లు తన ఊరి నుంచి నడుచుకుంటూ రాంచరణ్ నివాసానికి చేరుకున్నాడు.

CLICK FOR NEXT