నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమా రూపొందింది
CLICK FOR NEXT
లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుస హిట్లు కొట్టిన చైతు ఇప్పుడు ‘థ్యాంక్యూ’ సినిమాతో హ్యట్రిక్ హిట్ కొట్టేటట్లు టీజర్ చూస్తుంటే అనిపిస్తోంది
CLICK FOR NEXT
‘నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి నేనే చేస్తున్న ప్రయాణమే’ అంటూ సాగే ఇంకో డైలాగ్ చైత్ పర్సనల్ లైఫ్ ను ప్రతిబింబించేలా ఉందని అందరూ అనుకుంటున్నారు
CLICK FOR NEXT
ఈ చిత్రంలో నాగ చైతన్య, రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 8 జూలై 2022న సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు
CLICK FOR NEXT
లవ్, రొమాన్స్, ఎమోషన్, యాక్షన్... ఇలా ప్రతి ఎమోషన్ ఈ మూవీలో ఉన్నట్లుగా టీజర్ చూస్తే అర్థమవుతోంది
CLICK FOR NEXT
జూలై 8వ తేదీన ‘థాంక్యూ’ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.