F3: Fun and Frustration is a 2022 Indian Telugu-language comedy film written and directed by Anil Ravipudi

ఎఫ్‌2లో భార్యల వల్ల వచ్చే ఫ్రస్టేషన్ ను చూపించిన అనిల్‌ రావిపూడి.. ఎఫ్‌3లో డబ్బు వల్ల వచ్చే ఫ్రస్టేషన్‌ను చూపించాడు

ఎఫ్3 చిత్రంలో వరుణ్ తేజ్, వెంకటేష్ దగ్గుబాటి

కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ శుక్రవారం(మే27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది

వెంకటేష్ మరియు వరుణ్ తమ ఎక్స్‌ప్రెషన్స్ మరియు మ్యానరిజమ్స్‌ని ఉపయోగించి నవ్వులు పూయించారు

F3 మూవీ కమర్షియల్‌గా, వాస్తవంగా ఎంత వసూలు చేస్తుందో అనే విషయం.. కొద్ది రోజులు ఆగితే బాక్సాఫీస్ వద్ద తేలిపోతుంది

ఎఫ్3 చిత్రంలో తమన్నా