బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర (Brahmastra)

CLICK FOR NEXT

తాజాగా బ్రహ్మస్త్ర టీమ్.. ప్రమోషన్లలో భాగంగా వైజాగ్ వచ్చింది. ఈ సినిమా హీరో రణబీర్‌ కపూర్‌తో పాటు ఈ సినిమా దర్శకుడు అయాన్‌ ముఖర్జి, టాలీవుడ్ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

CLICK FOR NEXT 

ఈ సందర్భంగా రణ్‌బీర్‌కు  అభిమానులు క్రేన్ సాయంతో  భారీ పూలమాల వేసి సత్కరించారు 

CLICK FOR NEXT 

విశాఖలో ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ సందడి.. పూలవర్షం కురిపించిన అభిమానులు

CLICK FOR NEXT 

జూన్ 15న చిత్ర ట్రైలర్ విడుదల కానున్నట్లు దర్శకుడు అయాన్ ముఖర్జీ, రణ్ బీర్ కపూర్, రాజమౌళి తెలిపారు.

CLICK FOR NEXT 

Viazg బీచ్‌లో మీడియా & అభిమానుల కోసం రణబీర్ కపూర్ & SS రాజమౌళి పోజులిచ్చారు

CLICK FOR NEXT 

రణ్ బీర్ కపూర్ కు అభిమానులు భారీ గజమాలతో స్వాగతం పలికారు 

CLICK FOR NEXT 

మరొక 100 రోజుల్లో రాబోతోంది బ్రహ్మస్త్రం పార్ట్ 1 మీ అభిమాన థియేటర్లలో