Thank You Movie Review 

లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి చిత్రాల తర్వాత అక్కినేని నాగ చైతన్య నటించిన చిత్రం థాంక్యూ

Thank You Telugu Movie Review 

ఈ సినిమా ఘనవిజయం సాధించి చైతన్య అభిమానులకు నచ్చేసింది

Thank You Movie  Director

ఈ సినిమాకి దర్శకత్వం విక్రమ్ కె. కుమార్ నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

Thank You Movie  actress

ఈ చిత్రంలో రాశి ఖన్నా, అవికాగోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు. 

Thank You Movie  July 2022 

జూలై 22న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది

Thank You Movie Twitter Review 

థ్యాంక్యూకి ట్విట్టర్‌లో ప్రేక్షకుల స్పందన చాలా సానుకూలంగా ఉంది

Thank You Movie Response 

థ్యాంక్యూ సినిమాను లవ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది

Thank You Movie ఆడియన్స్ రెస్పాన్స్  

చాలా మంది “బ్యూటిఫుల్” ఫీల్ గుడ్ మూవీ అని అంటున్నారు

Thank You Movie  Review Telugu 

చైతూ లుక్ కూడా కొత్తగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

Thank You Movie Hit 

ఈ సినిమా నాగచైతన్య (Naga Chaitanya) కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలుస్తుందని టాక్‌ వినిపిస్తోంది.