10 ఉత్తమ సీతా రామం సినిమా డైలాగ్స్

కురుక్షేత్రంలో రావణ సంహారం… యుద్దపు వెలుగులో సీత స్వయంవరం

నాలుగు మాటలు పోగేసి రాస్తే, కాశ్మీర్ ని మంచుకి వదిలేసి వస్తారా

ఇక్కడ చాలా చల్లగా ఉంది. కాశ్మీర్ నుండి మీరు ఏమైనా పంపుతున్నారా 

నువ్వు అలా వెళ్లిపోతుంటే ఇంత వర్షం లో కూడా నా ఊపిరి ఆవిరి అయిపోతుంది 

అప్పట్లో సీత కోసం రాముడు వచ్చాడు. కానీ ఇప్పుడు రాముడు కోసం సీతనే వచ్చింది. 

దేశం కోసం యుద్ధం చేసేవాడు సైనికుడు. ధర్మం కోసం యుద్ధం చేసేవాడు రాముడు 

సారీ చెప్పే ధైర్యం లేని వాళ్లకి తప్పు చేసే అర్హత లేదు. నీ తప్పెంటో తెలుసుకొని నువ్వు సారీ చెప్పాలి. 

ఇక్కడ గదిలో చలి పెరుగుతుంది.. కాశ్మీర్ నుండి నువ్వే పంపుతున్నవా? ఈ బ్రుతువులు కూడా నీలాగే వచ్చి నాతో వుండకుండా వెళ్ళిపోతున్నాయి. 

గెలుపు అని చెప్పుకోలేని బాధ, ఓటమిని ఒప్పుకోలేని బాధ్యత 

ఇక పై నేను అనాధ ని కాదు కదా?